23, ఆగస్టు 2020, ఆదివారం

Old memories

తలనరుక్కున్నాను. ఆరు తలల్లో ఒక తల నరుక్కున్నాను. పది సంవత్సరాలుగా ఈ బ్లాగ్లో పొందుపరిచిన  ఇటాలియన్  పదజాలము, వ్యాకరణము,  వాక్యనిర్మాణము, సంభాషణలు,  పేరాగ్రాఫ్లు,  పాఠములు,  అన్నిటినీ  తొలగించి ఆ పీడకల (ఒక దశాబ్దకాలంగా సాగిన ఇటాలియన్ భాషాబోధన ఎంత వేదన మిగిల్చిందో  ఎటువంటి విద్యార్థులను చూశానో ఈ ఒక్క మాట చెపుతుంది )స్థానమందు ఆహ్లాదభరితమైన తీపిగురుతులను నాటుతున్నాను. 


నగలు, సొమ్ములు  పెట్టె లో  దాచుకుకున్నట్టు  పదాలు, భావాలు  మనసులో దాచుకుంటాను. నాబ్లాగే నామనసు. ఎప్పుడైనా అలిసిపోయినప్పుడు నాబ్లాగ్ చదువుకుంటాను . ఇటాలియన్ ప్లస్. బ్లాగ్ స్పాట్.కామ్ ని  గోగుపూలు   అని మార్చేసుకున్నాను. ఇది పది  సంవత్సరాలు చూసి తీసుకున్న నిర్ణయం 

Vexed with the nasty experiences from  Italian students I removed all the Italian content I have saved for over years in this blog. Lessons, proverbs, Idioms, beautiful poems all gone. I even changed the name of the blog.  This decision is taken after 10 years of experience.
                                                -0- 

A teacher is rarely treated like a human leave alone a friend because our society is fallen to the extent of worshiping the status of a person than personality and knowledge. 

Most people don't care for the knowledge. Very few people do. Sri. Akula Ramakrishna is one of those rare people who has respect for knowledge. He has the skill to communicate it. 



The above pic shows donating physical labor while the pic below shows donating mental labor. A professional translator would charge heavily for French legal translation. I did it for Free.





  


Students with good belief in the teacher can learn well. They are friendly and lovable. Such students learn differently. Students with self confidence and faith in the teacher are different. They do wonders.


 




 

Many people read your posts but keep quiet. The reasons are plenty. some people have no brains ( they don't understand) some people have no communication skills, , some people are obsessed with movies. They are crazy. some people are lazy. some people like intellectual stimulation. Only they can respond. I am delighted to observe their wholehearted response. Such people are good learners.







This feedback comes from aficionado and admirer of literature




A good teacher's response after reading my poem.



Doordarshan program Executive's message to me



This feedback comes from a M.A Telugu who by profession is a judge.  


A student's feedback on the articles in my blog

I wrote an article on the falling standards in the cinema literature. It was deep analysis with examples stretching over half a century. You may read the article which is available on internet. but look at the responses from the readers.  One who has knowledge can respond well. 



6 కామెంట్‌లు:

  1. గురువు గారు మీకు మా పాదభివందనాలు ,
    మీకు అన్ని భాషల మీద వున్నా పట్టు మరియు సాహిత్య సంపద చాల గొప్పది కానీ మా ప్రస్తుత సమాజం లో అందరికి అది అర్ధం కావడం లేదు .
    మీలాంటి వారిని గురువు పొందడం కూడా అదృష్టం
    మీరు ఇంకా ఎన్నో రచనలు రాయాలి అని కోరుకుంటు మీ భాషాభిమాని
    అయ్యోరి శ్రీధర్ ఆయాళ్వార్
    హై కోర్ట్ న్యాయవాది
    హైదరాబాద్

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. మీ లాంటి వారికి నేర్చుకోవడం ఆనందం. నేర్పించడం మహదానందం.కానీ నేటి విద్యార్థులు గురువుకి చేదు జ్ఞాపకాలే మిగులిస్తున్నారు.వృత్తి కూటి కొరకు, ప్రవృత్తి మనస్సు తృప్తి కొరకు. వృత్తికన్న ప్రవృత్తే గొప్పది. మీ కలము నుండి మరిన్ని రచనలు జాలువారాలని కోరుకుంటూ అభినందనలు తెలియచేస్తున్నాను

    రిప్లయితొలగించండి
  4. Sir it is so sad sir.chala Mande nerchukovadam medha interest chupenhatledu sir.

    రిప్లయితొలగించండి
  5. I am feeling very glad to work with u sir and i hope from ur vast knowledge i should gain bit of your experience.. that is blessing for me throught my life.. grazie

    రిప్లయితొలగించండి